(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.371. అధ్యాయః 371
Mahabharata - Shanti Parva - Chapter Topics
నాగబ్రాహ్మణయోః సంలాపః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-371-0x(6672)(80687)
స పన్నగపతిస్తత్ర ప్రయయౌ బ్రాహ్మణం ప్రతి।
తమేవ మనసా ధ్యాయన్కార్యవత్తాం విచారయన్॥ 12-371-1(80688)
తమతిక్రంయ నాగేంద్రో మతిమాన్స నరేశ్వర।
ప్రోవాచ మధురం వాక్యం ప్రకృత్యా ధర్మవత్సలః॥ 12-371-2(80689)
భోభో క్షాంయాభిభాషఏ త్వాం న రోషం కర్తుమర్హసి।
ఇహ త్వమభిసంప్రాప్తః కస్యార్థే కిం ప్రయోజనం॥ 12-371-3(80690)
ఆభిముఖ్యాదభిక్రంయ స్నేహాత్పృచ్ఛామి తే ద్విజ।
వివిక్తే గోమతీతీరే కం వా త్వం పర్యుపాససే॥ 12-371-4(80691)
బ్రాహ్మణ ఉవాచ। 12-371-5x(6673)
ధర్మారణ్యం హి మాం విద్ధి నాగం ద్రష్టుమిహాగతం।
పద్మనాభం ద్విజశ్రేష్ఠ తత్ర మే కార్యమాహితం॥ 12-371-5(80692)
తస్య చాహమసాన్నిధ్యే శ్రుతవానస్మి తం గతం।
స్వజనాత్తం ప్రతీక్షామి పర్జన్యమివ కర్షకః॥ 12-371-6(80693)
తస్య చాక్లేశకరణం స్వస్తికారసమాహితం।
ఆవర్తయామి తద్బ్రహ్మ యోగయుక్తో నిరామయః॥ 12-371-7(80694)
నాగ ఉవాచ। 12-371-8x(6674)
అహో కల్యాణవృత్తస్త్వం సాధుః సజ్జనవత్సలః।
అవాచ్యస్త్వం మహాభాగ పరం స్నేహేన పశ్యసి॥ 12-371-8(80695)
అహం స నాగో విప్రర్షే యథా మాం విందతే భవాన్।
ఆజ్ఞాపయ యథాస్వైరం కిం కరోమి ప్రియం తవ॥ 12-371-9(80696)
భవంతం స్వజనాదస్మి సంప్రాప్తం శ్రుతవానహం।
అతస్త్వాం స్వయమేవాహం ద్రష్టుమభ్యాగతో ద్విజ॥ 12-371-10(80697)
సంప్రాప్తశ్చ భవానద్య కృతార్థః ప్రతియాస్యతి।
విస్రబ్ధో మాం ద్విజశ్రేష్ఠ విషయే యోక్తమర్హసి॥ 12-371-11(80698)
వయం హి భవతా సర్వే గుణక్రీతా విశేషతః।
యస్త్వమాత్మహితం త్యక్త్వా మామేవేహానురుధ్యసే॥ 12-371-12(80699)
బ్రాహ్మణ ఉవాచ। 12-371-13x(6675)
ఆగతోఽహం మహాభాగ తవ దర్శనలాలసః।
కంచిదర్థమనర్యజ్ఞః ప్రష్టుకామో భుజంగమ॥ 12-371-13(80700)
అహమాత్మానమాత్మస్థో మార్గగాణోఽఽత్మనో గతిం।
వాసార్థినం మహాప్రజ్ఞం చలచ్చిత్తముపాస్మి హ॥ 12-371-14(80701)
ప్రకాశితస్త్వం స గుణైర్యశోగర్భగభస్తిభిః।
శశాంకకరసంస్పర్శైర్హృద్యైరాత్మప్రకాశితైః॥ 12-371-15(80702)
తస్య మే ప్రశ్నముత్పన్నం ఛింధి త్వమనిలాశన।
పశ్చాత్కార్యం వదిష్యామి శ్రోతుమర్హతి తద్భవాన్॥ ॥ 12-371-16(80703)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకసప్తత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 371॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-371-3 క్షాంయ క్షమస్వ॥ 12-371-5 ధర్మారణ్యం మునిం మాం విద్ధి। ద్విజానాం సర్పాణాం శ్రేష్ఠ। ధర్మారణ్యాద్ధి మాం విద్ధి ఇతి ట. పాఠః॥ 12-371-6 శ్రుతవానస్మి తాం గతిమితి ఠ. పాఠః॥ 12-371-7 అక్లేశకరణం క్లేశనివారకం॥ 12-371-8 శ్రుత్వాద్య త్వం మహాభాగ పరం యత్నేన పశ్యసీతి ట. పాఠః॥ 12-371-13 అనర్థజ్ఞః అర్థానభిజ్ఞః। కంచిదర్థం హి తత్వజ్ఞేతి ట. పాఠః॥ 12-371-15 ఆత్మన్యాత్మప్రకాశిభిరితి ట. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.